Thursday, 1 November 2018

SSA Visakha Out Sourcing Posts Recruitment Notification 2018 Educational Qualification Vacancy Position Application Form


      

   SSA Visakha Out Sourcing Posts Recruitment Notification 2018
0/0 ప్రాజెక్టు అధికారి, అంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్, విశాఖపట్నంతేది: 30.10.2017
ప్రాజెక్టు అధికారి వారి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ సర్వశిక్షా అభియాన్, విశాఖపట్నం, జిల్లాకు సంబంధించి కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో స్పెషల్ ఆఫీసర్స్ మరియు క్లస్టర్ రిసోర్స్ టీచర్స్ పోస్టులలో పనిచేయుటకు గాను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా రోస్టరు ప్రకారము రాతపూర్వక పరీడా ద్వారా నియామకాలు చేపట్టడం జరుగుతుంది. 

కావున ఆసక్తి గల అర్హులైన అభ్యర్ధులు ఈ కార్యాలయమునకు మీ యొక్క దరఖాస్తులను తేది 31.10.2018 నుండి 06.11.2018 ది వరకు సాయంత్రం గం. 05:00 లోగా ఈ కార్యాలయమునకు సమర్పించవలసిందిగా తెలియజేయడమైనది.  పై పోస్టులకు సంబందించి విద్యార్హతలు మరియు ఖాళీలు ఈ క్రింది విధముగా తెలియపరుస్తున్నాము. ఈ నియామకాల్లో ఎటువంటి దళారుల మాటలకు ప్రలోభ పడవద్దని అభ్యర్ధలకు తెలియజేయడమైనది.


OUTSOURCING AGENCY ADDRESS :
AGS MANAGEMENT SERVICES PVT. LTD
D NO 39-6-27/2, VISAKHA ITI ROAD,
MURALI NAGAR,
VISAKHAPATNAM – 530007
PHONE NO : 8186882222, 9912301202
Vacancy Details SSA Out Sourcing Posts Visakhapatnam District
SSA Visakha Out Sourcing Posts Recruitment Notification 2018
SSA Visakha Out Sourcing Posts Recruitment Notification 2018

Download the Application Form
Download the Qualifications Table
Download the Press Note
Vacancy Position

0 comments:

Post a comment

Recent Posts