Tuesday, 22 October 2019

10th అర్హతతో..INDIAN BANK లో ఉద్యోగాలు

బ్యాంకింగ్ రంగంలో కొలువుల కోసం ఎంతోమంది ఆరాటపడుతుంటారు. అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు.ఆయా బ్యాంకులలో స్థాయిలు బట్టి అర్హతలు పట్టి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. 
అయితే డిగ్రీ , పీజీ, మరిన్ని ఉన్నత చదువులతో కూడిన నోటిఫికేషన్ తప్ప 10th పాస్ తో ఈ మధ్య కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవ్వలేదు. కానీ తాజాగా ఇండియన్ బ్యాంక్ 10th పాస్ తో ఇండియన్ బ్యాంక్ లో సెక్యూరిటీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే.

పోస్టుల వివరాలు : సెక్యూరిటీ గార్డ్, ప్యూన్

మొత్తం ఖాళీలు : 115

అర్హత : 10th పాస్ , స్థానిక బాషలో ప్రావీణ్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
ఎంపిక విధానం : ఆబ్జెక్టివ్ టెస్ట్ , లోకల్ బాషలో టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరితేదీ : 08-11-2019


మరిన్ని వివరాలకోసం : https://www.indianbank.in/

0 comments:

Post a comment

Recent Posts