Thursday, 16 April 2020

మధ్యాహ్న భోజన పథకం ధరల పెంపు..

మధ్యాహ్న భోజన పథకం ధరల పెంపు
 ఈనాడు , అమరావతి : పాఠశాల మధ్యాహ్న భోజన పథకం వంట ధరలను 10 . 99 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే ఈ ధరల్లో కేంద్రం 60శాతం , రాష్ట్రం 40శాతం భరించాల్సి ఉంటుంది . ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ . 4 . 97 , ప్రాథమికోన్నత బడుల్లో రూ . 7 . 45 చొప్పున చెల్లించనున్నారు .

0 comments:

Post a comment

Recent Posts