Thursday, 14 May 2020

AP SSC Examination Time Table and Examination Shedule.

AP SSC Examination Time Table and Examination Shedule.
పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.




కరోనా వైరస్ నేపథ్యంలో *పదవ తరగతి పరీక్షలు 11 పేపర్ ల నుంచి ఆరు పేపర్లకు కుదింపు*. ప్రతి పేపర్కు వంద మార్కులు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
*జూలై 10 నుండి 15వ* తేదీ వరకు టెన్త్ పరీక్షలు 
భౌతిక దూరం పాటిస్తూ టెన్త్ పరీక్షల నిర్వహణ
*Time table*
సమయం *ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు*
10 వ తేదీ తెలుగు,
 11వ తేదీ హిందీ ,
12వ తేదీ ఇంగ్లీష్ ,
13వ తేదీ గణితం ,
14వ తేదీ సైన్స్ ,
15వ తేదీ సోషల్.

Exams from July 10th to 15th varaku
Only six papers
Source: tv 9
100 MARKS PAPER
9.30AM-12.45PM
JULY 10 TELUGU
JULY 11 HINDI
JULY 12 ENGLISH
JULY 13 MATHEMATICS
JULY 14GENERAL SCIENCE
JULY 15SOCIAL STUDIES


0 comments:

Post a comment

Recent Posts