Sunday, 24 May 2020

Important Events of May 25

🌎 *చరిత్రలో ఈ రోజు*

🏀 *సంఘటనలు*

✴ *2001*: 32 సంవత్సరాల *ఎరిక్ వైహెన్‌మాయెర్* ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.
✴ *2014*: 14 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక *మాలవత్ పూర్ణ*
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*


❇ *1808*: *రోల్ఫ్ ఎమర్సన్*, కవి.
❇ *1865*: *పీటర్ జీమన్*, నోబెల్ బహుమతి గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త. (మ. 1943)
❇ *1886*: *రాష్ బిహారీ బోస్*, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (మ. 1945)
❇ *1897*: *కల్లూరు సుబ్బారావు*, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1973)
❇ *1899*: *ఖాజీ నజ్రుల్ ఇస్లాం*, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు. (మ.1976).
❇ *1936*: *రూసీ సూర్తీ*, భారత క్రికెటర్. (మ.2013)
❇ *1938*: *ఇవటూరి విజయేశ్వరరావు*, వాయులీన విద్వాంసుడు (మ.2014).
❇ *1959*: *కేతిరెడ్డి సురేష్‌రెడ్డి*, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
❇ *1972*: *కరణ్ జోహార్*, భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు.
❇ *1974*: *యమునా కృష్ణన్*, భారత రసాయన శాస్త్రవేత్త.
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*


◾ *1924*: *అశుతోష్ ముఖర్జీ*, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864)
◾ *1964*: *గాలి పెంచల నరసింహారావు*, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు, సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. (జ. 1903)
◾ *1979*: *పద్మజా నాయుడు*, భారతరాజ్యంగ సభకు ఎన్నికై రెండేళ్ళు ఆ పదవిలో కొనసాగారు. 1956 నుండి 1967 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా పనిచేశారు.
◾ *1989*: *బులుసు వెంకట రమణయ్య*, తెలుగు కవి, రచయిత. (జ.1907)
◾ *2005*: *సునీల్ దత్*, భారత దేశ సినిమా నటుడు, రాజకీయవేత్త మరణం. (జ.1929)
◾ *2019*: *బండారు శారారాణి* తెలంగాణకు చెందిన రాజకీయనాయకురాలు. మాజీ ఎమ్మెల్యే. (జ.1964)
🔳చరిత్రలో ఈ రోజు/మే 25

1865 : నోబెల్ బహుమతి గ్రహీత, డచ్చి భౌతిక శాస్త్రవేత్త పీటర్ జీమన్ జననం (మ. 1943).

1886 : భారత స్వాతంత్ర్యోద్యమ కారుడు రాస్‌ బిహారి బోస్‌ జననం (మ. 1945)

1897 : స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త మరియు కవి కల్లూరు సుబ్బారావు జననం (మ.1973).

1899 : బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు ఖాజీ నజ్రుల్ ఇస్లాం జననం (మ.1976 ).

1924 : బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త అశుతోష్ ముఖర్జీ మరణం (జ.1864).

1936 : భారత క్రికెటర్ రూసీ సూర్తీ జననం (మ. 2013).

1972 : భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత మరియు నటుడు కరణ్ జోహార్ జననం.

1975 : స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రి పద్మజా నాయుడు మరణం (జ.1900).

2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.

2014 : 14 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక మాలవత్ పూర్ణ

0 comments:

Post a comment

Recent Posts