Monday, 25 May 2020

Important Events of May 26

🌎 *చరిత్రలో ఈ రోజు*

🏀 *సంఘటనలు*

✴ *1894*: రష్యా జార్‌గా *రెండవ జాన్ నికోలస్* నియమించబడ్డాడు.
✴ *1938*: *దేనా బ్యాంకు* స్థాపించబడింది.
✴ *1969*: చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక *అపోలో* 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
✴ *1972*: *అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం* పై సంతకాలు చేశాయి.
✴ *1986*: *యూరోపియన్ పతాకాన్ని యూరోపియన్ కమ్యూనిటీ* ఆమోదించింది.
✴ *2009*: *ఉత్తర కొరియా* రెండోసారి *అణుపరీక్షలు* నిర్వహించింది.
✴ *2014*: భారత దేశ 15 వ ప్రధానిగా *నరేంద్ర మోడీ* ప్రమాణ స్వీకారం.

🌐 *జననాలు*

❇ *1928*: *ఇస్మాయిల్*, కవి, అధ్యాపకుడు. (మ.2003)
❇ *1937*: *మనోరమ*, దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015)
❇ *1942*: *గణపతి సచ్చిదానంద*, భారత ఆధ్యాత్మిక వేత్త స్వామి జననం.
❇ *1946*: *అరుణ్ నేత్రవల్లి*, కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత
❇ *1949*: *వార్డ్ కన్నింగ్‌హమ్*, మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్.
❇ *1945*: *విలాస్‌రావు దేశ్‌ముఖ్*, భారత రాజకీయవేత్త. (మ.2012)
❇ *1955*: *పేరి శ్రీరామమూర్తి*, వాయులీన విద్వాంసులు.
❇ *1956*: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని *మండలి బుద్ధ ప్రసాద్* జననం.
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*


◾ *1939*: *రఘుపతి వేంకటరత్నం నాయుడు*, విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862)
◾ *1981* : *తిమ్మవఝ్ఝల కోదండరామయ్య*, పండితులు, విమర్శకులు, పరిశోధకులు.

0 comments:

Post a comment

Recent Posts