Tuesday, 19 May 2020

Important Events of May19

Important Events of May19
🌎 *చరిత్రలో ఈ రోజు*

🏀 *సంఘటనలు*

✴1971 : ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం)
✴1927 : సౌదీ అరేబియాని స్వతంత్ర దేశంగా బ్రిటన్ గుర్తించింది.
✴1944 : అడాల్ఫ్ హిట్లర్ పై, అతని స్వంత అధికారులు చేసిన హత్యాయత్నం విఫలమైంది.
✴1990 : మార్షల్ లాని వ్యతిరేకిస్తూ 20 లక్షలమంది చైనీయులు ప్రదర్శన చేసారు.
✴1991 : సోవియట్ ప్రభుత్వం, దేశం వదిలి వెళ్ళిపోవాలని అనుకునే తన పౌరులను, దేశం వదిలిపోవటానికి అనుమతించింది.
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*


❇1890 : *హొచిమిన్*, అమెరికాను గడగడ లాడించిన వియత్నాం నాయకుడు. ఇతని మరణానంతరం, వియత్నాం రాజధాని పేరును హో చి మిన్ సిటీగా మార్చారు.
❇1894 : *గుడిపాటి వెంకట చలం*, కథా, నవల రచయిత. (మ.1979)
❇1908 : *మానిక్ బందోపాధ్యాయ*, బెంగాలీ నవలా రచయిత జననం. (మ.1956)
❇1908 : *జేమ్స్ స్టీవర్ట్*, అమెరికన్ నటుడు.
❇1910 : *నాథూరామ్ గాడ్సే*, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (మ.1949)
❇1913 : *నీలం సంజీవరెడ్డి*, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి.
❇1915 : *మోషే డయాన్*, ఇజ్రాయల్ సైనిక అధికారి.
❇1934 : *పి.లీల*, దక్షిణ భారత నేపథ్యగాయని, ఈమె తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో 15 వేలకు పైగా పాటలు పాడింది.
❇1938 : ప్రముఖ రచయిత,నటుడు,సినిమా దర్శకుడు *గిరీష్ కర్నాడ్* జననం.
❇1946 : *చెర్*, అమెరికన్ నటి.
❇1955 : కంప్యూటర్ శాస్త్రవేత్త , జావా అనే కంప్యూటర్ భాషకు తండ్రి లాంటి వాడు అయిన *జేమ్స్ గోస్లింగ్* జననం.

⚫ *మరణాలు*

◾1904: భారత దేశంలో పెట్టుబడిదారుడు, పారిశ్రామికవేత్త, పారిశ్రామిక రంగ పురోగమనంలో ప్రముఖుడు *జమ్సేట్జి టాటా* మరణం (జ.1839).
◾1952 : భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళలకు ఎనలేని సేవ చేసిన *బెంగుళూరు నాగరత్నమ్మ* మరణం (జ.1878).
◾1970 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంపాదకుడు *కోలవెన్ను రామకోటీశ్వరరావు* మరణం (జ.1894).
◾1985: *పుచ్చలపల్లి సుందరయ్య*, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1913)
◾2008: *విజయ్ టెండూల్కర్*, రచయిత మరణం (జ.1928)

0 comments:

Post a comment

Recent Posts