Friday, 15 May 2020

TLM COMPETITION

*TLM COMPETITION*

                    కోవిడ్ - 19 ప్రత్యేక పరిస్థితి లో ఉపాధ్యాయుల విలువైన సమయం ను అర్థవంతమైన కార్యక్రమం లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో SIEMAT వారు ఉపాధ్యాయులకు *ఉత్తమ  బోధనోపకరణాల పోటీ*  ని నిర్వహించబోతున్నారు.
కావున  ఉపాధ్యాయులు తమ ప్రతిభను ప్రదర్శింటకు  SCERT వారు కల్పిస్తున్న  ఈ సదవకాశం ను సద్వినియోగం చేసుకొనవలెనని తెలియజేయడమైనది.

*విభాగాలు*


1.ప్రైమరీ విభాగం (1-5 బోధిస్తున్న ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు)
2. సెకండరీ విభాగం ( 6-10తరగతులు బోధిస్తున్న ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులు ) పాల్గినవచ్చు‌.

*TLM పంపుటకు సమయం*

15-5-2020 నుండి 20-5-2020 లోపుగా పంపవలయును.

*పంపవలసిన చిరునామా*

id_apscertcompetition@gmail.com 
అను‌చిరునామా కు పంపవలెను‌

*నిభందనలు*

✍️ వివిధ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు పాల్గొనవచ్చు.
✍️ఒక్క సబ్జెక్టు లో ఒక్క విషయం పై మాత్రమే పంపాలి.
✍️చిత్రాలు...నమూనా లు...వీడియో (1నిమిషం మించకుండా) రూపంలో ఉండవచ్చు.
Click here to download proceedings

0 comments:

Post a comment

Recent Posts