Monday, 1 June 2020

Important Events on June 02

🌎 *చరిత్రలో ఈ రోజు*

🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం*
[29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ.]
〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*

✴ *1806*: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
✴ *1896*: ఇటలీకి చెందిన *మార్కోనీ* రేడియో ను కనుగొన్నాడు.
✴ *1953*: యునైటెడ్ కింగ్‌డమ్ కు మహారాణిగా *రెండవ ఎలిజబెత్* పట్టాభిషేకం
✴ *1910*: *చార్లెస్ రోల్స్* - ఇంగ్లీష్ ఛానెల్ ను 95 నిమిషాలలో విమానం పై రెండువైపుల ప్రయాణించిన మొదటి వ్యక్తిగా చరిత్రలోనిలిచిన రోజు.
✴ *2014*: భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ 10 జిల్లాలతో అవతరణ.
✴ *2014*: తెలంగాణా విడిపోగా  మిగిలిన 13 జిల్లాలలతో ఆంద్ర రాష్ట్రం ఉంది.  .
〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇ *1889*: *దుగ్గిరాల గోపాలకృష్ణయ్య*, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రత్న. (మ.1928)
❇ *1897*: *కొత్త భావయ్య*, చారిత్రక పరిశోధకుడు (మ.1973).
❇ *1939*: *విష్ణు నారాయణ్ నంబూత్రి*, మలయాళ కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
❇ *1943*: *భారత ప్రముఖ గాయకుడు*, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు ఇళయరాజా జననం
❇ *1956*: *మణిరత్నం*, భారతదేశ సినిమా దర్శకుడు.
❇ *1961*: *యలమంచిలి సుజనా చౌదరి*, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
❇ *1988*: *హేమచంద్ర*, తెలుగు సినిమా పరిశ్రమ నేపథ్య గాయకుడు.
〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*
◾ *1882*: *గిసేప్పి గరిబాల్ది*, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (జ.1807)
◾ *1988*: *రాజ్‌ కపూర్*, భారతదేశ హిందీ నటుడు, దర్శకుడు, నిర్మాత మరణం. (జ.1924) 

0 comments:

Post a comment

Recent Posts