Sunday, 12 July 2020

దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో వీడియో పాఠాలు..1నుండి 10.తరగతి విద్యార్థులకు..

*🖥️దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో వీడియో పాఠాలు..*

*🖥️జూలై-13 నుండి 31 వరకు ప్రతిరోజూ..*

*📚1,2 తరగతులు విద్యార్థులకు..*

*ఉదయం11-00 గంటల నుండి 12-00 గంటల  వరకు.*

*📚3,4,5 తరగతులు విద్యార్థులకు..*

*మధ్యాహ్నం 12-00 గంటల నుండి 1-00 గంట వరకు.*
*ఎస్టీయూ..*
*📚6,7 తరగతులు విద్యార్థులకు..*

*మధ్యాహ్నం 2-00 గంటల నుండి 3 గంటల వరకు.*

*📚8,9 తరగతులు విద్యార్థులకు..*

*మధ్యాహ్నం 3-00 గంటల నుండి 4-00 గంటల వరకు.*

*📚10.తరగతి విద్యార్థులకు..*

*ఉదయం 10-00 గంటల నుండి 11-00 గంటల వరకు  ( భాషలు, Languages),.*

*4-00 గంటల నుండి 5-00 గంటల వరకు (భాషేతర విషయాలు, Non-languages).*

0 comments:

Post a comment

Recent Posts