Thursday, 20 August 2020

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 422 అప్రెంటిస్ పోస్టులు నోటిఫికేషన్

 సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 422 అప్రెంటిస్ పోస్టులు నోటిఫికేషన్.



వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 432
విభాగాలు: 
స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వైర్‌మెన్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్‌ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియెట్, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 30, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి:  



ecr.indianrailways.gov.in/

నార్త్‌ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వేలో 4499 అప్రెంటిస్‌ ఖాళీలు


0 comments:

Post a comment

Recent Posts