Tuesday, 29 September 2020

FLASH NEWS: నవంబర్ 2 వరకు AP లో స్కూళ్ల ప్రారంభం వాయిదా, జగనన్న విద్యా కానుక కిట్లు అక్టోబర్ 5 న పంపిణీ

 FLASH NEWS: నవంబర్ 2 వరకు AP లో స్కూళ్ల ప్రారంభం వాయిదా, జగనన్న విద్యా కానుక కిట్లు అక్టోబర్ 5 న పంపిణీ



📙✍️గౌరవ ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ - ముఖ్యాంశాలు#::: #


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click here

1. " మన బడి నాడు నేడు " కార్యక్రమం క్రింద పెండింగ్ లో ఉన్న చెల్లింపులు...అక్టోబర్ మొదటి వారం లోపల చెల్లిస్తామని సంబంధిత ఏర్పాట్లు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి గారు‌ ప్రకటించారు.

2. పాఠశాలలు రీ ఒపెనింగ్ ని కరోనా కోవిడ్19 నేపథ్యం లో  అక్టోబర్ 5 నుండి నవంబర్ 2 కి వాయిదా వేయాలని సూత్రప్రాయంగా‌ నిర్ణయం జరిగింది.

3. JVK "జగనన్న విద్యా కానుక " కిట్ల పంపిణీ ని అక్టోబర్ 5 న చేపట్టాలని...నవంబర్ 2 వ తేదీ లోపల విద్యార్థులు కొత్త బట్టలు కుట్టించుకొని‌ స్కూల్స్ కి వెళ్ళడానికి తయారు అవుతారని ~

కుదిరితే ముఖ్యమంత్రి గారు  తానే స్వయంగా ఏదైనా జిల్లాలో పాల్గొంటానని తెలిపారు...

0 comments:

Post a comment

Recent Posts