Friday, 11 September 2020

TS ECET 2020 Results

 తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదల



తెలంగాణ ఈసెట్‌ ఫలితాలను టీఎస్ ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌లో ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. ఫలితాల్లో 90.32 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్‌) అంశాల్లో గత నెల (ఆగస్ట్‌) 31న నిర్వహించిన ఈ పరీక్షకు 28,037 రిజిస్టర్‌ చేసుకోగా 25,448 మంది హాజరయ్యారు. వెబ్‌సైట్‌  నుంచి విద్యార్థులు ర్యాంక్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


Click here to Download Results

0 comments:

Post a comment

Recent Posts