Sunday, 18 October 2020

CPS MISSING CREDITS గుర్తించటం ఎలా ?

 *🌷MISSING  CREDITS  గుర్తించటం ఎలా ?🌷*



*🌴Step 1: - krinda ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN  నెంబరు, పాస్వర్డ్ enter చేసి login  చేయండి*


*🌴Step 2:- అక్కడ కనిపించిన  investment summary పై క్లిక్ చేయండి*


*🌴Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement  పై క్లిక్ చేయండి.*


*🌴Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.*


*🌴మీకు ఆ ఫైనాన్స్  ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.*


*🌴ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది*


*🌴పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి.*


*🌴ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.*

https://cra-nsdl.com/CRA/


0 comments:

Post a comment

Recent Posts