Thursday, 21 June 2018

Holidays Extended to all schools due to heat waves from 22.6.18 to 23.06.18 Govt Memo

Declaring General Holidays from 22.6.18 to 23.06.18 for all Govt., Aided, Zilla Parishad, Mandal Parishad and Model Schools due to heat waves prevailed in the State - Orders

Holidays Extended to all schools due to heat waves from 22.6.18 to 23.06.18 Govt Memo and CSE Rc.No.169


Flash News...
రాష్ట్రంలో  తీవ్ర ఎండ‌ల నేప‌థ్యంలో మ‌రో రెండు రోజుల‌పాటు పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు పొడిగించాలని నిర్ణయం.
శుక్ర‌వారం, శ‌నివారం కూడా సెల‌వులు
సెల‌వుల్లో ప్రైవేట్, కార్పోరేట్  పాఠ‌శాల‌లు త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే కఠిన చర్యలు.

 రాష్ట్రంలో వడగాడ్పుల కారణంగా జూన్ 22, 23 తేదీలలో రాష్ట్రంలో ని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ...మరియు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సంధ్యారాణి గారి ఉత్తర్వులు Rc.No.169.soon

All Schools closed due to heat waves from  22.6.18 to 23.06.18  
AP Govt issued Memo and CSE also released Rc.No.169 

0 comments:

Post a Comment

Recent Posts