Counter Sign on Record sheet and Transfer certificate of PS, UPS, HS - Instructions.
Counter Sign on Record sheet and Transfer certificate of PS, UPS, HS - Instructions.
జిల్లా లో ప్రాధమిక మరియూ ప్రాధమిక చదువుతూన్నా విద్యార్థులు వేరే జిల్లాలకు మరియా రాష్ట్రాలకు వేళ్ళు సందర్భం లో రికార్డు షీట్ పై సంబంధిత ఎంఈఓ మరియు డి వై ఈవో వారు కౌంటర్ సైన్ చెయ్యాలి.ఉన్నత పాఠశాలల్లో చదువుతూన్నా విద్యార్థులు వేరే జిల్లాలకు మరియా రాష్ట్రాలకు వేళ్ళు సందర్భం లో రికార్డు షీట్ పై సంబంధిత డి వై ఈవో వారు కౌంటర్ సైన్ చెయ్యాలి.
జిల్లా లో ప్రాధమిక మరియూ ప్రాధమిక ఉన్నత పాఠశాలల్లో చదువుతూన్నా విద్యార్థులు వేరే దేశం కు వేళ్ళు సందర్భం లో రికార్డు షీట్ మరియు టీసి లపై కౌంటర్ సైన్ కొరకు సంబంధిత ఎంఈఓ మరియు డి వై ఈవో వారు కౌంటర్ సైన్ చెయ్యాలి.
Click here to download Complete Rc
0 comments:
Post a Comment