AP Govt Schools TextBook Distribution Through BioMetric Attendance
ప్రభుత్వ ఉచిత సరఫరా పాఠ్య పుస్తకాలు – బయోమెట్రిక్ హాజరు ద్వారా విద్యార్థులకు సరఫరాSTEP by STEP విధానము. ఈవిధానమునకు ముఖ్యంగా BIOMETRIC FINGERPRINT/ IRIS DEVICE మాత్రమే వాడవలెను.
STEP-1: మొదట గా గూగుల్ PLAYSTORE నందు సంబందిత APP ను క్రింద తెలుపబడిన LINK ద్వారా DOWNLOAD చేసుకొనవలెను.
http://www.aptonline.in/APTOMobilityServices/StudentTextBooks.apk
STEP-2: అనంతరము మీ DEVICE లో INSTALL చేసి తెలుపబడిన విధంగా విద్యార్ధి CHILD INFO ID / AADHAR NUMBER నమోదు చెయ్యవలెను
STEP-3: విద్యార్థి ID నమోదు చెయ్యగానే విద్యార్థి వివరములు SCREEN పై కనిపించును.
STEP-4: పై వీవరములు సరిచూసుకొని విద్యార్థి తరగత కి ఎన్ని పుస్తకాలు ఇస్తున్నారో MEDIUM ప్రకారము నమోదు చేసి ఇంకను ఇవ్వవలసిన పుస్తకములు వివరములు POP UP అయిన Box నందు నమోదు చెయ్యవలెను.
తదుపరి విద్యార్థి ఫోటో ను BIOMETRIC DEVICE ద్వారా తీసి SUBMIT కొట్టవలెను.
STEP-5: ఇదివరకు విద్యార్థి తీసుకున్న యెడల మరలా విద్యార్థి వివరములు SCREEN పై ALREADY TAKEN కనబడును.
STEP-6: పుస్తకముల వివరములు నమోదు చేయునప్పుడు ప్రస్తుతము ఇస్తున్నవి తదుపరి ఇంకను ఇవ్వవలసినవి జాగ్రత్తగా నమోదు చెయ్యవలెను . లేనిచో విద్యార్థి కి మరలా పుస్తకాలు ఇవ్వలేము.
Read more: APTeLS eHazar Monthly Attendance Report

0 comments:
Post a Comment