VANAM-MANAM Programme of Mission Haritandhrapradesh - Slogans -pledge ,School Education proceedings -instructions,Rc.375,Dt.13/7/18
Vanam - Manam Prakruthi Pilustondi Programme - Instructions to all RJDSEs , DEOs , Principals of DIET and IASEs in the state - Instructions Issued - Reg.
A living and breathing gift that lives for several decades and significantly benefits the planet. An inspiration for others to do the same. We will carry your greetings via an eTreeCertificate to the person you are honouring to let them know about your noble gesture
Vanam - Manam Prakruthi Pilustondi Programme - Instructions to all RJDSEs , DEOs , Principals of DIET and IASEs in the state - Instructions Issued - Reg.
A living and breathing gift that lives for several decades and significantly benefits the planet. An inspiration for others to do the same. We will carry your greetings via an eTreeCertificate to the person you are honouring to let them know about your noble gesture
*వనం మనం నినాదాలు*
- ✓అడవులు మానవ మనుగడకు జీవనాధారం
- ✓చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు
- ✓పచ్చదనం-మన ప్రగతికి సంకేతం
- ✓జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం
- ✓భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం
- ✓వనాలను దేవతలుగా పూజిద్దాం-ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం
- ✓వృక్షాలులేనిదే వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు
- ✓ఊరంతా వనం-ఆరోగ్యంగా మనం
- ✓మన చెట్టు--మన నీడ-మన ఆరోగ్యం
- ✓మట్టి ప్రతిమలనే పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం
- ✓చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి
- ✓వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
- ✓చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి
- ✓వనాలు పెంచు-వానలు వచ్చు
- ✓చెట్లను పెంచు-ఆక్సిజన్ పీల్చు
- ✓పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
- ✓వనాలు-మానవాళి వరాలు
- ✓పచ్చని వనములు-ఆర్థిక వనరులు
- ✓అడవులు-మనకు అండదండలు
- ✓అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం
- ✓అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు
- ✓అటవీ సంపద-అందరి సంపద
- ✓చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు
- ✓అడవులు-వణ్యప్రాముల గృహములు
- ✓పచ్చని వనాలు-రోడ్డునకు అందములు
- ✓సతతం-హరితం
- ✓మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి
- ✓చెట్టుకింద చేరు-సేదను తీరు
- ✓అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి
- ✓అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే మొక్కను పట్టు-భూమిలో నాటు
- ✓దోసిలిలోకి తీసుకోమొక్కా!-ఏదోస్థలమున నాటుము ఎంచక్కా!!
- ✓స్వార్ధం లేని మొక్కని చూడు-ఓర్పుగ బ్రతకడం నేర్పుతుంది
- ✓పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది
- ✓ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధకం
- ✓ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత.
- ✓పచ్చని చెట్టు-మన ప్రగతికి మెట్టు
- ✓వృక్షాలు- మన శరీరం బయటఉండే ఊపిరితిత్తులు
- ✓ఇంటింటా చెట్లు - ఊరంతా పచ్చదనం
- ✓వృక్ష సంపదను పెంచాలి-స్వచ్ఛతనే సాధించాలి
- ✓బిడ్డకు తల్లి రక్షణ-భూమికి ఓజోన్ రక్షణ
- ✓మొక్కలు నాటండి! పర్యావరణాన్ని రక్షించండి
- ✓జీవులను బ్రతకనిస్తే అవి మనలను బ్రతకనిస్తాయి
- ✓జల సంరక్షణ-వన సంరక్షణ
- ✓పర్యావరణ రక్ష-విపత్తులకు శిక్ష
- ✓సృష్టికి మూలం జీవం-జీవానికి మూలం వనం
- ✓ఇంటింటికీ చెట్లు-సంక్షేమానికి మెట్లు
- ✓వరాల వర్షం కురవాలంటే -పసిడి పంటలే పండాలంటే చిన్నా పెద్దా చేతులు కలిపి చెట్టూచేమనే పెంచాలి
- ✓నా లక్ష్యం నవ్యాంధ్ర-అదే హరితాంధ్ర
- ✓మొక్కలు నాటడం గొప్ప కార్యం-సంరక్షించడం మహత్కార్యం.
What better way to honour someone or celebrate an occasion than by gifting a tree?
Click here to download Complete Information
Click here to download Complete Information
IN ENGLISH ALSO YOU HAVE KEEP THESE SLOGANS.
ReplyDelete