AP Police Recruitment Notification Relased
Today.AP Police Recruitment Board Notification
Application Dates: 12.11.18 to 07.12.18
Total Posts: 2723
ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్ఛoది. సుమారు 3,057 కానిస్టేబుల్, ఎస్సై పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు సోమవారo డీజీపీ ఠాకూర్ మంగళగిరిలోని తన కార్యాలయoలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ రిక్రూట్ మెంట్ -2018 వివరాలను వెల్లడించారు.
🍏S I సివిల్ (150), R S I (ఏఆర్)- 75, R S I (APSP)- 75 (300), dy జైలర్లు -14, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ - 20(34), total - 334...
Pc సివిల్ -1600, pc(AR)- 300, Pc (ASPSP)- 300 (total - 2200), ఫైర్మెన్ - 400, వార్డర్సు -123(total 523), total - 2723... మొత్తం కలిపి 3057 పోస్టులకు డీజీపీ ఠాకూర్ నోటిఫికేషన్ విడుదలచేశారు.
SIs ,డిఫ్యుటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అభ్యర్ధులకు 24.11.2018 సాయంత్రం 5 గంటల వరకూ ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకునే అవకాశం వుంది.
దరఖాస్తు ఫీజు: ocs/ bcs : Rs 600/-
scs/sts: Rs 300/-
🍏వ్రాత పరీక్ష: 16.12.2019న 10:00 AM to 01:00 PM and 2:30 PM to 5:30 PM (sunday)...
పోలీస్ కానిస్టేబుల్స్ , ఫైర్మెన్, వార్డర్సు పోస్టులకు అభ్యర్ధులు 07.12.2018 సాయంత్రం 5 గంటల వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ocs/ bcs : Rs 300/-
scs/sts: Rs 150/-
వ్రాత పరీక్ష : 06.01.2019 10:00 am to 01:00 PM (sunday)....
State Wise and District wise vacanices of
AP Police Recruitment Board Notification*
Click here to Download Notification

0 comments:
Post a Comment