*✨ ఎస్‌బీఐ వినియోగదారులకు డెడ్‌లైన్*
★ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు డెడ్‌లైన్.
★ నవంబరు 30లోగా ఎస్‌బీఐ ఖాతాదారులు మొబైల్ నంబర్‌ను ఖాతాకు అనుసంధానం చేసుకోకపోతే ఆన్‌లైన్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటన.
★ మీ మొబైల్ నంబర్‌ను నవంబరు 30, 2018లోగా రిజిస్టర్ చేసుకోండి.
లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయని, డిసెంబరు 1, 2018 నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని స్ఫష్టం చేసిన ఎస్‌బీఐ.
★ ప్రతి ఖాతాదారుడు తన లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఖాతాకు మొబైల్ నంబరును అనుసంధానం చేయాల్సిందిగా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ.
★ ఏటీఎం ద్వారా కూడా మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన ఎస్‌బీఐ.
*🍥 ఏటీఎం ద్వారా మొబైల్ నంబరు నమోదు చేసుకోవాలంటే...*
★ ఏటీఎం కార్డును మెషీన్‌లో స్వైప్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
★ ఏటీఎం పిన్ ఎంటర్ చేయాలి.
★ మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
★ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ‘కరెక్ట్’ అనే ఆప్షన్‌ను నొక్కాలి.
★ ధ్రువీకరణకోసం మరోసారి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
★ మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సందేశం వస్తుంది.
★ మూడు రోజుల్లోగా ఖాతాదారుడికి రిఫరెన్స్ ఐడీతో కూడిన సందేశం వస్తుంది.

0 comments:
Post a Comment