Monday, 3 December 2018

AP SSC March 2019 Exam Time Table

AP SSC March 2019 Exam Time Table
*✨ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..*
★ 2019 మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకూ పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి.

★ విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి గంటా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు ఈ నెల 7 లోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచన.

★ 2019 మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకూ పదో తరగతి పరీక్షల నిర్వహణ.
★ పరీక్షల కోసం ఇప్పటివరకూ 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడి.
★ పరీక్షల నిర్వహణ కోసం 2,833 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
★ 91 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తింపు.
★ ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా భద్రతను పెంచడంతో పాటు సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు.
★ పరీక్షల నిర్వహణ పూర్తయ్యాక నెల రోజుల్లోనే ఫలితాలను వెల్లడిస్తామని మంత్రి ప్రకటన.
★ ప్రశ్నా పత్రాల లీకేజీ, మాస్‌ కాపియింగ్‌ వంటి ఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి గంటా వెల్లడి.
Click here to Download Time Table

0 comments:

Post a Comment

Recent Posts