*✨ ఫారెస్ట్ రేంజ్ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్*
★ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.
★ మొత్తం 24 పోస్టులకు బుధవారం నియామక ప్రకటన విడుదల.
★ జులై 1నాటికి 18 ఏళ్లు నిండి 28 ఏళ్ల వయసు మించని వారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయం.
★ ఈ నెల 10 నుంచి 31 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
★ పరీక్షకు రుసుము చెల్లింపునకు డిసెంబర్ 30 ఆఖరు తేదీ అని అభ్యర్థులకు సూచన.
★ అర్హులైన అభ్యర్థులు psc.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
★ ఎఫ్‌ఆర్‌వో ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న స్క్రీనింగ్, ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడి.
Click here to Download Notification Vacancies Syllabus How to apply
Click here to Download Exam Pattern
0 comments:
Post a Comment