Friday, 21 December 2018

యూ--డైస్ పూర్తి చేయడానికి కావాల్సిన సమాచారం.

డైస్ పూర్తి చేయడానికి కావాల్సిన సమాచారం.




*గ్రామ పిన్ కోడ్*
*HM & Asst ఫోన్ నెంబర్స్ (ఈ-హాజరుకి ఇచ్చినవి)*
*స్కూల్ ఈ--మెయిల్*
*స్కూల్ గుర్తింపు నెంబర్*
*మీకు దగ్గరలో ఉన్న PS, UP (km)*
*అంగన్వాడీ రోల్*
*లాస్ట్ ఇయర్ (17--18) వర్కింగ్ డేస్*
*average school hours for children &teachers*
*SMC details with male & female wise*
*లాస్ట్ ఇయర్(17--18) ఎన్ని smc మీటింగ్ లు జరిగాయి?*
*SMC--Bank details with ifsc code.*
*ఈ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడు వచ్చాయి?*
*లాస్ట్ అకడమిక్ ఇయర్ లో MEO&కాంప్లెక్స్ HM ఎన్ని సార్లు స్కూల్ విజిట్ చేశారు?*

*టాయిలెట్స్ పూర్తి వివరాలు (male & female)*
*లైబ్రరీ పుస్తకాలు ఎన్ని ఉన్నాయి?*
*ఎన్ని సార్లు డాక్టర్ & నర్సులు వచ్చారు?*
*HM &Asst complete job & qualifications details with mobile numbers & aadhar numbers.*

*ఈ ఇయర్ న్యూ అడ్మిషన్లు*
*ప్రస్తుతం స్కూల్ రోల్*
*age wise & cast wise roll*
*last ఇయర్(17--18) text books & యూనిఫామ్ వివరాలు cast wise*
*last year 4th,5th classes roll&number of స్టూడెంట్స్ passed.*
*last year(17--18) facilities provided to CwSN స్టూడెంట్స్*
*Total available land of the school in sq.mtrs*
*length of the compound wall in Mtrs.*

Click here to Download Udise Information In Telugu Pdf

0 comments:

Post a Comment

Recent Posts