How to Upload Basha Sangam Videos in YouTube ? : Bhasha Sangam Celebrations In Schools Bhasha Sangam Video Making Process and Upload Process for 22 Languages : How to Upload Bhasha Sangam Videos in YouTube?
ఈ కార్యక్రమాన్ని యాజమాన్యాలకతీతంగా అన్ని పాఠశాలలో విధిగా నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారులు, DLMT మరియు CRPలు విధిగా పర్యవేక్షణ చేసి అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమము అమలయ్యేలా చూడాలి. పిల్లల బాగాస్వామ్యముతో జరిగే ఈ కార్యక్రమాన్ని వీడియో రికార్డు (2 నిమిషాలు) చేయించి YouTube ద్వారా నిర్దేశిత లాగిన్ నందు అప్లోడ్ చేయించాలి.నమస్కారంమీ పేరు ఏమిటి?నాపేరు లక్ష్మి.మీరు ఎలా ఉన్నారు?నీను బాగున్నాను.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాతీయ సమైఖ్యతా బావాన్ని పెంపొందించడానికి మరియు భారత రాజ్యాంగములో 8వ షెడ్యూల్ నందు గల 22 భారతీయ భాషలను విద్యార్థులకు పరిచయము చేయుటద్వారా బిన్న సంస్కృతులపై విద్యార్థులలో అవగాహన కల్పించుటకు మానవ వనరుల అభివృద్ధి శాఖ (MHRD), భారత ప్రభుత్వము Ek Bharat Shrestha Bharat అనే కార్యక్రమాన్ని ప్రారంబించింది.
How to Upload Basha Sangam Videos in YouTube ?
ఈ నెల 20 వ తేదినుంది నుండి డిసెంబర్ 21వ తేది వరకు 22 రోజులు పాటు రోజుకు ఒక బాషను విద్యార్థులకు పరిచయము చేసి క్రింది క్రింది ఐదు వాక్యాలు/పదాలను/ప్రశ్నలను నిర్దేశిత పెడ్యుల్ ప్రకారము విద్యార్తులచే పలికించాలి.
ఈ కార్యక్రమాన్ని యాజమాన్యాలకతీతంగా అన్ని పాఠశాలలో విధిగా నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖాధికారులు, DLMT మరియు CRPలు విధిగా పర్యవేక్షణ చేసి అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమము అమలయ్యేలా చూడాలి. పిల్లల బాగాస్వామ్యముతో జరిగే ఈ కార్యక్రమాన్ని వీడియో రికార్డు (2 నిమిషాలు) చేయించి YouTube ద్వారా నిర్దేశిత లాగిన్ నందు అప్లోడ్ చేయించాలి.నమస్కారంమీ పేరు ఏమిటి?నాపేరు లక్ష్మి.మీరు ఎలా ఉన్నారు?నీను బాగున్నాను.
విడియో అప్లోడ్ చేసే విధానము :
- https://www.youtube.com/ వెబ్ సైట్ ను బ్రౌజ్ చేయాలి.E-mail Id: rangotsavancert.nic.in , password : Ciet@321# ద్వారా sign in కావాలి.
- Create Video or Post అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.
- Upload Video అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.
- Select files to upload అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.
- కంప్యుటర్ / మొబైల్ ఫోన్ నందలి వీడియో ను సెలెక్ట్ చేయాలి.
- Open అనే బటన్ పై క్లిక్ చేసి upload చేయాలి.
- వీడియో యొక్క ప్రాథమిక సమాచారాన్ని వ్రాయాలి.
- Advance setting లో Creative Commons License అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.
- Publish అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.
- Youtube ఛానెల్ నుండి సైన్ ఔట్ కావలి.
Basha Sangam నందు విడియో చూడడానికి Sign in కావలసిన అవసరము లేదు.
ఏక్ భారత్- శ్రేష్ట్ భారత్ — భాషా సంఘం షెడ్యూల్:
- 20.11.2018(Tuesday) – Assamese 22.11.2018(Thursday) – Bengali 26.11.2018(Monday) – Bodo 27.11.2018(Tuesday) – Dogri 28.11.2018(Wednesday) – Gujarati 29.11.2018(Thursday) – Hindi 30.11.2018(Friday) – Kannada 03.12.2018(Monday) – Kashmiri 04.12.2018(Tuesday) – Konkani 05.12.2018 (Wednesday) – Maithili 06.12.2018(Thursday)-Malayalam 07.12.2018(Friday)-Manipuri 10.12.2018(Monday) – Marathi 11.12.2018(Tuesday) – Nepali 12.12.2018(Wednesday) – Odia 13.12.2018(Thursday) – Punjabi 14.12.2018(Friday) – Sanskrit 17.12.2018(Monday) – Santhali 18.12.2018(Tuesday) – Sindhi 19.12.2018(Wednesday) -Tamil 20.12.2018(Thursday) – Telugu 21.12.2018(Friday) – Urdu
0 comments:
Post a Comment