శ్రీనివాస రామానుజన్••డెత్ బెడ్ పైన 1729 ప్రాముఖ్యతను చెప్పిన గణిత మేధావి
Birthday of ramanujam is 1887 December 22
💐 *శ్రీనివాస రామానుజన్••డెత్ బెడ్ పైన 1729 ప్రాముఖ్యతను చెప్పిన గణిత మేధావి*🙏
*ఈరోజు ఆ మేధావి పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ముఖ్యాంశాలు మనందరి కోసం*••
☆ *శ్రీనివాస రామానుజన్*
------------------------------------
*పుట్టినది* : 22-12-1887
*రాష్ట్రం* : తమిళనాడు
*జిల్లా* : ఉత్తర ఆర్కాట్.
*బాల్య జీవితం*
☆☆☆☆☆☆
*రామానుజన్ ఉత్తర ఆర్కాట్ జిల్లా ఈరోడ్* అనే గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన *రామానుజన్ పన్నెండేళ్ళ వయసులోనే గణితంలో అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్*
రామానుజన్ *ఆయిలర్* సూత్రాలు,*త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను సులువుగా సాధించి చూపేవారు*
🌷 *నేను - నా గణితం*🌷
కం|| ఆడుచు నేర్వుము గణితము
పాడుము సూత్రములు సులభ పద్యము రీతిన్
వీడును భయమను రక్కసి
చూడుము అగణిత గణితపు శోభలు శిష్యా!
కం|| అంకెల మధురిమ శిశువుకు
అంకము నందున జననియె యందగ జేయున్
జంకక నేర్వుము, వీడుము
శంకలు, యిదియే సుమధుర శాస్త్రము శిష్యా!
కం|| ఫలితము రావగ లేదని
పలు విధముల యత్నములను మానకు మోయీ!
అలుపెరుగని సాధనతో
ఫలముల నందుచు జగమున భాసిలు శిష్యా!
రచన ✍ *మధుసూదన్*
🌷 *నేను - నా గణితం*🌷
కం|| ఆడుచు నేర్వుము గణితము
పాడుము సూత్రములు సులభ పద్యము రీతిన్
వీడును భయమను రక్కసి
చూడుము అగణిత గణితపు శోభలు శిష్యా!
కం|| అంకెల మధురిమ శిశువుకు
అంకము నందున జననియె యందగ జేయున్
జంకక నేర్వుము, వీడుము
శంకలు, యిదియే సుమధుర శాస్త్రము శిష్యా!
కం|| ఫలితము రావగ లేదని
పలు విధముల యత్నములను మానకు మోయీ!
అలుపెరుగని సాధనతో
ఫలముల నందుచు జగమున భాసిలు శిష్యా!
రచన ✍ *మధుసూదన్*
*కుంభకోణం గవర్నమెంటు కాలేజిలో చేరిన రామానుజన్ గణితం మీదే శ్రద్ద చూపి మిగిలిన సబ్జెక్టులపై దృష్టి పెట్టక పోవడంతో ఎఫ్.ఎ పరీక్ష తప్పారు*
💐 *పరిశోధనలు*
-------------------
*మ్యాజిక్ స్కైర్,కంటి న్యూడ్ ప్రాక్షన్స్,ప్రధాన సంఖ్యలు,పార్టీషన్ ఆఫ్ నంబెర్స్,ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ వంటి విషయాలపై రామానుజన్ అనేక పరిశోదనలు చేశారు*
*15 ఏళ్లకే రామానుజమ్ లోని తెలివి తేటలను ప్రపంచానికి చాటడానికి దోహదం చేసిన గ్రంధం *జార్జ్ స్కూచ్ సిడ్జ్ కార్ రాసిన* "*సినాప్సిస్*• అందులో *ఆల్ జీబ్రా,ఆనటికల్ జామెట్రి* వంటి విషయాల మీద దాదాపు 6165 సిద్దాంతాలున్నాయి. *వీటి నిరూపణలు చాలా కష్ఠంగా ఉండేవి. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం అర్థం చేసుకోలేక పోయిన••ఈ సిద్దాంతాలను,సూత్రాలను రామానుజన్ ఎటువంటి పుస్తకాలను తిరగేయకుండానే వాటి సాధనాలను అలవోకగా కనుక్కున్నాడు•
*1729 సంఖ్యను "రామానుజన్" సంఖ్యగా పిలుస్తారు* *తీవ్రమైన అనారోగ్యంతో "హాస్ఫిటల్"లో ఉన్నప్పుడు కూడా "హార్డీ"తో "1729"సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను(హార్డీ) ఆశ్చర్యచకితున్ని చేశారు*
🙏 *రామానుజన్ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు "హార్డీ" ఆయనను పలకరించడానికి వెళ్ళి మాటల మధ్యలో తాను వచ్చిన కారు నంబరు "1729"••దాని ప్రత్యేకత ఏమైనా ఉందా? అని అడిగారు*••*అందుకు రామానుజన్ తడుముకోకుండా ఆ సంఖ్య ఎంతో చక్కని సంఖ్య అని,••ఎందుకంటే రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తంగా వ్రాయబడే సంఖ్యా సమితిలో అతి చిన్న సంఖ్య అని తేల్చారు*
*1729 = 1^3+12^3=9^3+10^3*• *ఈ సంఘటన గణితంపై ఆయనకున్న అవ్యాజ్యమైన అనురాగానికి,అంకిత భావానికి నిదర్శనం*
*మరణం* : *ఆరోగ్య పరిస్తితి విష మించడంతో 33 ఏళ్లకే ఆయన 1926 ఏప్రిల్ 26 న పరమపదించారు*
Click here to Download Telugu pdf
Click here to Download Telugu pdf
0 comments:
Post a Comment