*💥SA/FA మార్కులను cse site లో నమోదు చేయు విధానం*....
◆Google chrome నందు www.cse.ap.gov.in ను టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి.
◆CSE siteలోకి ఎంటర్ ఐన తర్వాత click here for cse portal పై క్లిక్ చేయండి.
◆Student అనే tab పైన క్లిక్ చేయండి.
◆CCE continuous comprehensive evaluation పైన క్లిక్ చేయండి.
◆ఇప్పుడు username గా మీ పాఠశాల U DISE CODE ను మరియు password గా Admin@●●●● ను ఎంటర్ చేసి అక్కడ ఇవ్వబడిన కాప్చా కోడ్ ను టైప్ చేసి submit పై క్లిక్ చేయండి.
(గమనిక:మీరు గతంలో password మార్చకపోతే...
ఉదా: మీ పాఠశాల డైస్ కోడ్ 281200290501ఐతే... password Admin @2820 అవుతుంది.
అంటే DISE code లోని మొదటి నాలుగు అంకెలు Admin@తర్వాత టైపు చేయండి.)
◆ఇప్పుడు screen పై కనిపిస్తున్న cce పై క్లిక్ చేయండి.
◆ఇప్పుడు వచ్చిన 11 options ను జాగ్రత్తగా చదివి కావలసిన దానిపై క్లిక్ చేయండి.
( ప్రాథమిక పాఠశాల summative assessment కొరకు *primary academic performance evaluation SA entry* పై క్లిక్ చేయండి.)
◆ఇప్పుడు మీకు కావలసిన తరగతి, మీడియం, విద్యార్థి పేరు, విద్యా సంవత్సరం సరైనవి ఎంచుకొని GET DATA పై క్లిక్ చేయండి.
◆ఇప్పుడు అన్ని subjects లలో అన్ని విద్యాప్రమాణాల వారిగా మార్కులు ఎంటర్ చేయడానికి box లు ఉంటాయి.
◆అన్ని మార్కులు టైపు చేసిన తర్వాత SUBMIT పై క్లిక్ చేయండి.
◆ఇలా అందరు విద్యార్థులవీ అన్ని తరగతులవి SUBMIT చేయాలి.
Click here to Enter SA/FA Marks at cse Website
0 comments:
Post a Comment