ఏకీకృత సర్వీసు నియమాల అమలు కొరకు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గారికి సమర్పించిన వినతిపత్రం.
ఏకీకృత సర్వీసు నియమాల అమలు పై హైకోర్టు ఇచ్చిన స్టే పైన కేంద్ర హోంశాఖ తరపున సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉపాధ్యాయులకు పదోన్నతులకు మార్గం సుగమం చేయాలని కోరుతూ ఈ రోజు కడప జిల్లాకు విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించిన ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ ఒంటేరు శ్రీనివాసులరెడ్డి గారు మరియు ఫోర్టో ఆధ్వర్యంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు...
Click here to Download copy

0 comments:
Post a Comment