AP Police Constable Results 2018-2019 Download
ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల
*కానిస్టేబుల్ రాతపరీక్ష ఫలితాలు విడుదల*
★ ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదల.
AP Police Constable Results 2018-2019 Download
Andhra Pradesh State Level Police Recruitment Board(APSLPRB)
has released Results for the post of SCT PC (Civil) (Men& Women), SCT PC (AR) (Men & Women), SCT PC (APSP) (Men) in Police Department & Warders (Men & Women) in Prisons and Correctional Dept., and Firemen in A.P. Fire & Emergency Services Department(Police Constable, Warder & Fireman). The Preliminary Written Test for the above said posts was held on 06.01.2019 (Sunday) & 08.01.2019(Date) at various locations from 10.00 AM to 01.00 PM.
★ కానిస్టేబుల్ రాత పరీక్షకు 3,51,860 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 1,09,106 మంది అర్హత.
★ ఓఎంఆర్ షీట్స్‌ను పునర్‌మూల్యాకనం చేయించాలనుకునే అభ్యర్థులు రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ విశ్వజిత్ వెల్లడి.
★ పునర్‌మూల్యాంకనం కోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో రేపు ఉదయం 11 గంటల నుంచి ఈనెల 25వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు వ్యాఖ్య.
Not open
ReplyDelete