Saturday, 12 January 2019

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా

*🌸ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది.*
ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది.

వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు,

మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు.

అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు.

 అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంద్రి ఓటర్లు ఉన్నారు.

*జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య:*

శ్రీకాకుళం 20,64,330

విజయనగరం 17,33,667

విశాఖ 32,80,028

తూ.గో. 40,13,770

ప.గో. 30,57,922

కృష్ణా 33,03,592

*గుంటూరు 37,46,072*

ప్రకాశం 24,95,383

నెల్లూరు 22,06,652

కడప 20,56,660

కర్నూలు 28,90,884

అనంత 30,58,909

చిత్తూరు 30,25,222

0 comments:

Post a Comment

Recent Posts