Good News to 10th class students -Exam Pattren Changed by CBSE -10వ తరగతి విద్యార్థులకు CBSE శుభవార్త
పదవ తరగతి విద్యార్థులకు CBSE శుభవార్త*
★ మ్యాథ్స్ అంటే భయపడే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రిలీఫ్ ఇది.
★ పదవ తరగతి మ్యాథ్స్ ను రెండు లెవల్స్ గా డివైడ్ చేసింది సీబీఎస్ఈ.
★ రెండింటిలో ఏ లెవల్లో పరీక్ష రాయాలో నిర్ణయం స్టూడెంట్స్ ఇష్టం.
★ లెవల్-1 పరీక్ష ఇంతకు ముందులానే పాత పద్దతిలో ఉంటుంది.
★ లెవల్-2 మాత్రం ఈజీగా ఉంటుంది.
★ అయితే సిలబస్ ఏ మాత్రం మార్చడం లేదు.
★ ఏ లెవల్ సెలక్ట్ చేసుకున్నా టీచర్లు మొత్తం సిలబస్ చెబుతారు.
★ లెవల్-2 వారికి పరీక్ష మాత్రం ఈజీగా ఉంటుంది.
★ ఈ రూల్ ఫైనల్ ఎగ్జామ్ కే కాదు.. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కు కూడా ఉంటుంది.
★ స్కూల్ లోని విద్యార్థులు ఏ లెవల్ సెలక్ట్ చేసుకున్నారన్న లిస్ట్ హెచ్ఎం/ప్రిన్సిపాల్ డీటైల్డ్ గా బోర్డుకు వివరిస్తారు.
★ ఈ కొత్త రూల్ వచ్చే సంవత్సరం (2020) నుంచి అమలులోకి వస్తుంది.

0 comments:
Post a Comment