School Education - Sanction of 17 EL's to the Teachers who participated in Saikyandra Movement and attended the schools for 33 days on Public Holidays - Order issued today i.e: 23.1.19
సమైక్యాంధ్ర 33 రోజుల బంద్ సమయంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 17 రోజుల “ఎర్న్ లీవ్” మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖకు సర్క్యులర్ పంపిన విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వారు. ఈ శెలవులను ఎన్-క్యాష్ చేయరాదని, పదవీ విరమణ సమయంలోనూ నగదు చెల్లించబడదని, కాంపెన్సేటరీ సెలవుగా మాత్రమే పరిగణించవలెనని ఆదేశాలు జారీ.
Click here to Download Proceedings
Click here to Download Proceedings
0 comments:
Post a Comment