*✨ ఐటీ రిటర్నుల దాఖలుకు గడువు పెంపు*
★ ఆదాయపు రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త.
★ 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి ప్రభుత్వం మరింత గడువు కల్పించింది.
★ రిటర్నులు దాఖలు చేసేందుకు రేపటి వరకు గడువు ఉండగా.. దాన్ని మరో నెల రోజులు పొడగింపు.
★ ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ.
★ సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31.
★ రిటర్నులు దాఖలు చేసేప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని, గడువు తేదీని పెంచాలని పలు వర్గాల నుంచి అభ్యర్థనలు రావడంతో రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31 వరకు సమయమిచ్చింది.
★ తాజాగా ఆ గడువును మరోసారి పెంచింది. సెప్టెంబరు 30 వరకు రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని సీబీడీటీ ప్రకటన.
Click here to Download Proceedings

0 comments:
Post a Comment