Saturday 7 September 2019

ఏపీలో మద్యం డిపోల్లో 172 జాబ్స్

ఏపీలో మద్యం డిపోల్లో 172 జాబ్స్

ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాల్లో జాబ్ మేళా కొనసాగుతోంది. గత నెలలోనే ఏపీలోని 13 జిల్లాల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్-APSBCL. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-AAO, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్-ASO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 172 ఖాళీలను ఖాళీలను ప్రకటించింది APSBCL. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 10 చివరి తేదీ.

ఎంపికైన అభ్యర్థులు APSBCL నిర్వహించే ఐఎంఎఫ్ఎల్ డిపోలు, కార్యాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.
ఇవి ఒక ఏడాది తాత్కాలిక పోస్టులు మాత్రమే. రిజర్వేషన్ వారీగా ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు దరఖాస్తు చేయడానికి మొత్తంఖాళీలు: 172
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-AAO పోస్టులు: 58
అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్-ASO పోస్టులు: 114
దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 3
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 10


 విద్యార్హత: ఏఏఓ, ఏఎస్‌ఓ పోస్టులకు బీకామ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడంతో పాటు కంప్యూటర్ డిప్లొమా తప్పనిసరి.
వయస్సు: 2019 జూలై 1 నాటికి 21 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

 Click here to Online Apply

0 comments:

Post a Comment

Recent Posts