Friday, 20 September 2019

డీఈడీ ద్వితీయ సంవత్సర (2017-2019 బ్యాచ్‌) హాల్ టికెట్స్ డౌన్లోడ్

డీఈడీ ద్వితీయ సంవత్సర (2017-2019 బ్యాచ్‌) పరీక్షలు ఈ నెల 27 నుంచి అక్టోబరు 4 వరకూ నిర్వహణ.

★ ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి ప్రకటన విడుదల.



★ హాల్‌టికెట్లను  వెబ్‌సైట్‌ ద్వారా కళాశాలలు, విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచన.

★ హాల్ టిక్కెట్ల ను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు...

Download Ded Second year Hall Tickets

0 comments:

Post a comment

Recent Posts