Wednesday, 25 September 2019

ఏపీ గ్రామ సచివాలయం 2019 పరీక్షలో పోస్టులు , జిల్లాల వారీగా క్వాలిఫై అయిన అభ్యర్థులు జాబితా

ఏపీ గ్రామ సచివాలయం 2019  పరీక్షలో   పోస్టులు , జిల్లాల వారీగా క్వాలిఫై అయిన అభ్యర్థులు జాబితా 

గ్రామ సచివాలయ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల నుండి ప్రభుత్వ నిబంధనల మేరకు ఓపెన్ కేటగిరిలో 40%  బిసి కేటగిరీలో 30% ఎస్సీ ఎస్టీ వికలాంగులకు కేటగిరీలలో 30% కు సమానంగా గాని అంతకంటే ఎక్కువ వచ్చిన వారు పరీక్షలో ఉత్తీర్ణులు అయినట్లు పరిగణింపబడతారు.

 వారిపై అయినా అభ్యర్థుల జాబితా నుండి వారి యొక్క ర్యాంకు లోకల్ నాన్ లోకల్ పోస్ట్ ప్రాధాన్యత మహిళా రిజర్వేషన్ సామాజికవర్గం వైకల్యం ఎక్స్సర్వీస్ మెన్

మరియు స్కోర్ ఆధారంగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలన చేసిన అనంతరం ప్రాథమికంగా ఎంపికైన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు పిలవబడతారు

Download Qualified candidates List.
 Download Selected Candidates List 
Upload Certificates
Download Call Letters
Download Uploaded Certificates 
Upload Antecedent Verification form
Download Antecedent Verification form


0 comments:

Post a Comment

Recent Posts