Friday, 20 September 2019

ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 9

ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 9

*ఏపీ:   ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 28 నుంచి అక్టోబరు 9 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అక్టోబరు 10న పాఠశాలలను తెరవనున్నారు.*
*అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

0 comments:

Post a Comment

Recent Posts