Wednesday 25 September 2019

AP Grama Sachivalayam Edit Options Enabled for Uploaded Certificates

 AndhraPradesh Grama sachivalayam/ward Sachivalayam Edit Options Enabled for Uploaded Certificates

ఏపీగ్రామ సచివాలయం అప్లోడ్ చేసిన సర్టిఫికెట్  లలో మిస్టేక్ లో ఉన్నచో ఎడిట్ చేసుకునే సదుపాయం కల్పించారు.   ఎడిట్ చేయడానికి ఈ క్రింది లింకును నొక్కండి.

 ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం 2019 అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లలో తప్పులు ఉన్నచో సరిదిద్దుకునే అవకాశం కల్పించారు కావున మీరు మీ సర్టిఫికెట్లలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నచో మరొకసారి ఎడిట్ చేసుకో గలరు

Click here to Edit Uploaded Certificates

ఏపీ గ్రామ సచివాలయం 2019  పరీక్షలో  జిల్లాల వారీగా క్వాలిఫై అయిన అభ్యర్థులజాబితా,సెలక్షన్ లిస్టు,అప్లోడ్ సర్టిఫికెట్స్,డౌన్లోడ్ uploaded సర్టిఫికెట్స్

0 comments:

Post a Comment

Recent Posts