ఏపీలో సెప్టెంబర్ 1న నిర్వహించిన గ్రామ సచివాలయం కేటగిరీ -1 పరీక్ష తుది కీ విడుదలైంది.
ఈ పరీక్షపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది కీని శనివారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాల అనంతరం ఈ 'కీ' రూపొందించారు. ఈ కీని వెబ్‌సైట్‌లో ఉంచినట్టు వెల్లడించింది.
Click here to Download final Key

0 comments:
Post a Comment