Tuesday, 24 September 2019

STMS APP DOWNLOAD

సెప్టెంబర్23వ తేదీన జరిగిన SMC ELECTIONS అప్పుడు STMS APP పనిచేయనందున మరల STMS APP లో అప్పటి ఫొటోస్ GALLERY నుండి తీసుకొనే విధంగా న్యూ వెర్షన్ 1.8 DEVELOP చేయబడింది.
కావున ఇంకా ఎవరయితే SMC ELECTION డేటా ఎంటర్ చేయలేదో వారు ఈ APP లో PHOTOS, SMC సభ్యుల వివరాలను ఎంటర్ చేయాలి, ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకొనే పూర్తి విధానం కొరకు క్రింది  లింక్ ను క్లిక్ చేయండి, ALREADY ఎంటర్ చేసిన వారు మరల ఎంటర్ చేయనవసర్లేదు*


*1.8v STMS APP DOWNLOAD కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి*
 http://www.stms.ap.gov.in/STMS/Downloads/STMS(1.8).apk

0 comments:

Post a Comment

Recent Posts