List of Candidates Selected Provisionally and Selection Cut-Offs
మొత్తం 17,156 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో పురుషులు 13,373, మహిళలు 2,652. మొత్తం 17,156 పోస్టుల్లో సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 16,925 కాగా.. టెక్నికల్ కానిస్టేబుల్ పోస్టులు 231 ఉన్నాయి. పోస్టుల ఎంపిక జాబితాలపై ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే అక్టోబరు 1న సాయంత్రం 5 గంటలలోపు తమ అభ్యంతరాలను తెలపవచ్చుననీ, దానికోసం అభ్యర్థులు రూ.2000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందనీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుందని తెలంగాణ పోలీసు నియామక మండలి తెలిపింది.
Download Police Constable Result here
Selection Cut-Offs Click here
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
List of Candidates Selected Provisionally
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
0 comments:
Post a Comment