TSSPDCL' లో 2939 ఉద్యోగాలు..ఆఖరు తేదీ...!!!
తెలంగాణా స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణా వ్యాప్తంగా కాళీగా ఉన్న సుమారు 2939ఉద్యోగాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులైన అభ్యర్ధులు అందరూ ఈ ఉద్యోగానికి ధరఖాస్తూ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే.
మొత్తం పోస్టుల సంఖ్య : 2939
పోస్టుల ఖాళీల వివరాలు
జూనియర్ లైన్ మెన్ -2438
జూనియర్ పర్సనల్ ఆఫీసర్ : 24
జూనియర్ అసిస్టెంట్ , కంప్యూటర్ ఆపరేటర్ : 477
అర్హత : ఐటీఐ , ఏదైనా డిగ్రీ , పీజీడీసీఏ , తప్పని సరి అలాగే జూనియర్ లైన్మెన్ పోస్టులకి పోల్ ఎక్కే పరీక్ష కూడా ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 -10 -2019
0 comments:
Post a Comment