Friday, 25 October 2019

Ap Check Your School SSC 2019-20 నామినల్ రోల్స్ in CSE వెబ్ సైట్

AP SSC 2019-20 నామినల్ రోల్స్ CSE వెబ్ సైట్ నందు జనరేట్ అవుతున్నాయి.*

మీ స్కూలు కి సంబంధించిన విద్యార్థుల నామినల్ రోల్స్ ను చెక్ చేసుకోగలరు.


1 .మీ స్కూలు User name ,Password తో login అవ్వాలి.

2 .Others పై క్లిక్ చేస్తే SSC NR open అవుతుంది .Excel sheet డౌన్లొడ్ చేసుకొని verify చేసుకోవాలి.

3 .తప్పులు ఉంటే Child Info లో Edit చేసుకోవచ్చు.
Click here to Check your Schools NRs

0 comments:

Post a comment

Recent Posts