Thursday 31 October 2019

ఏపీలో .. వాలంటీర్ల నోటిఫికేషన్ ..

ఏపీలో .. వాలంటీర్ల నోటిఫికేషన్ ..
ఏపీ ప్రభుత్వ పధకాలు సరాసరి లబ్దిదారుడి ఇంటికి చేర్చే విధంగా ప్రవేశపెట్టిన విధానంలో భాగంగా వాలంటీర్ల నియామకం జరుగుతుంది. 
ఇప్పటికే ప్రాథమిక నియామకం పూర్తి అయినప్పటికి, కొన్ని కారణాలతో ఖాళీగా ఉన్న లేక ఇతర అవసరాల కోసం మరికొన్ని నియామకాలు ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగానే తాజాగా విడుదలైన 19, 170 కార్పోరేషన్, మున్సిపాలిటీలలోని వాలంటీర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకి 10 వ తరగతి అర్హత ఉండటం గమనార్హం. నోటిఫికేషన్ పూర్తి వివరాలు..


పోస్టుల వివరాలు : వార్డ్ వాలంటీర్లు

పోస్టుల సంఖ్య : 19,170

అర్హత : 10th పాస్

వయసు : 01-11-2019 నాటికి 18 నుంచీ 35 ఏళ్ళ మధ్య ఉన్న వారు అర్హులు

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తులు ప్రారంభ తేదీ : 01-11-2019

దరఖాస్తులు చివరితేదీ : 10-11-2019

ఇంటర్వ్యూ : 16-11-2019 to 20-11-2019

ఎంపిక అయిన వారికి కాల్ లెటర్లు ఇచ్చే తేదీ : 22-11-2019

శిక్షణ : 29-11-2019

ఎంపిక అభ్యర్ధుల నియామక తేదీ : 01-12-2019


మరిన్ని వివరాలకోసం : https://gramavolunteer2.ap.gov.in/GRAMAVAPP/VV/index.html

0 comments:

Post a Comment

Recent Posts