Saturday, 26 October 2019

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు. 


హైదరాబాద్: ఆర్మీలో ఉద్యోగం చేయాలని కలలు కనే యువకులకు శుభవార్త. పలు ఉద్యోగాలకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసింది. 



131వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్-TGC ద్వారా 40 పోస్టుల్ని, 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్-TES ద్వారా 90 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇండియన్ ఆర్మీ. 



దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్స్‌కు నవంబర్ 13, టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్‌కు నవంబర్ 14 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు http://joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.



మొత్తం ఖాళీలు- 40
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 14

0 comments:

Post a Comment

Recent Posts