Tuesday, 22 October 2019

ఏపీ నిరుద్యోగులకు వైఎస్ఆర్ ఆదర్శం పథకం

ఏపీ నిరుద్యోగులకు  వైఎస్ఆర్ ఆదర్శం పథకం
Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy shows his mark in governance. Along with Navaratna's other schemes are being implemented to provide welfare to all people, youth and women. In the latest developments, Jagan govt has taken another crucial decision for the unemployed youth across the state.

The YSRCP government has decided to provide vehicles for unemployed youth in the name of YSR Adarsham Scheme. The vehicles are expected to be distributed through SC, ST, BC, Minority and Kapu corporations. Guidelines for the purchase of nearly 6,000 vehicles have been released. Vehicles will be provided to unemployed youth through various bank loans.
A committee of 8 members headed by the Secretary of Social Welfare will scrutiny the applications and select the eligible candidates. The officials are preparing the guidelines for the scheme.

వైఎస్ఆర్ ఆదర్శం పథకానికి సంబంధించి సదుపాయాన్ని ప్రభుత్వమే కల్పించనుంది. ఈ పథకం కోసం 6000 ట్రక్కులను కొనుగోలు కోసం ప్రభుత్వమే అందించనుంది. అయితే ఈ వైఎస్ఆర్ ఆదర్శం పథకంలో కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు మాత్రమే ఈ అవకాశం. ఆ సామజిక వర్గాలకు ఆర్ధిక సహాయం అందించడానికి ఈ కార్పొరేషన్ల ద్వారా ఫైనాన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఈ సౌకర్యానికి సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది ఈ ప్రకటనకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను రీచ్ ల నుంచి కొనుగోలుదారుల ఇళ్ల వద్దకు తరలించే బాధ్యతను నిరుద్యోగ యువత అప్పగించనుంది.

కాగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్ల నుంచి మద్యం బాటిళ్లను ప్రభుత్వ ఆధీనంలోని దుకాణాలకు అందించడం, పౌర సరఫరాల సంస్థల నుంచి బియ్యాన్ని, నిత్య సరుకులను మండల స్థాయి పాయింట్ వరుకు రవాణా చేసే పనులన్నీ నిరుద్యోగ యువతకు ఇవ్వబోతుంది. కాగా ఆ సంగ్రణి అంత తరలించడానికి 6000 ట్రక్కులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
అయితే ఈ నిరుద్యోగులకు ఈ వైఎస్ఆర్ ఆదర్శం పథకంతో 20 వేల రూపాయిలు ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించారు. కాగా కార్పొరేషన్ల ద్వారా ట్రక్కులు, రవాణా వాహనాల కొనుగోలుకు రుణాలు కూడా ఇవ్వనున్నారు.

0 comments:

Post a comment

Recent Posts