Friday, 25 October 2019

పాఠశాల విద్య -కర్నూలుముఖ్య సమాచారం

పాఠశాల విద్య -కర్నూలు
జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కు తెలియజేయునది  జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల మేరకు త్వరలో జిల్లా స్థాయిలో జరిగే సమీక్షా సమావేశానికి మీ పాఠశాల కు సంబంధించిన  కేవలం పదవ తరగతి విద్యార్థులకు మాత్రమే సంబంధించిన కొంత సమాచారాన్ని లింకును   క్లిక్ చేసి సమాచారాన్ని పూరించి సబ్మిట్ చేయడం ద్వారా మీ మీ సమాచారాన్ని సులభంగా పంపగలరు. ఇందులో ఐదు సెక్షన్లు ఉన్నాయి.
సెక్షన్.1- పాఠశాల ప్రాథమిక సమాచారం
సెక్షన్.2-  కులాల వారిగా విద్యార్థుల సంఖ్య వివరాలు
సెక్షన్.3-   ఫార్మేటివ్ అసెస్మెంట్-1 గ్రేడ్ల వారీగా వివరాలు
సెక్షన్.4- స్పెషల్ టెస్ట్ గ్రేడ్ వివరాలు
సెక్షన్.5- ఫార్మేటివ్ అసెస్మెంట్-2 గ్రేడ్ల వారీగా వివరాలు
సెక్షన్.6 -ఉపాధ్యాయుల ఖాళీల సంఖ్య వివరాలు మరియు పదవ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయులు వివరాలు ఉన్నాయి.


💥 *ఈ సమాచారాన్ని 27/10/2019 మధ్యాహ్నం 12 గంటల లోపు క్రింది లింకును క్లిక్ చేసి సమాచారాన్ని పూరించి సబ్మిట్ చేయడం ద్వారా మాత్రమే పంపగలరు.*

💥 *NOTE:  కావల్సిన మోత్తం సమాచారం ముందు సిద్దంగా ఉంచుకోని ఒకసారి మాత్రమే submit చేయగలరు.*

లింకు👇

https://docs.google.com/forms/d/e/1FAIpQLSf-ev5R4Z-sScn11mjAUn8e7pitn-n1NPJYG93LvCid8Y8Xrg/viewform?usp=sf_link

మరింత సమాచరం కోరకు కింది నంబర్ల కు సంప్రదించగలరూ.
9440730215
9441611575
9553831020


*జిల్లా విద్యాశాఖ అధికారి.*
*కర్నూలు*
Download Information in pdf

0 comments:

Post a Comment

Recent Posts