దీపావళి సెలవుపై .. సందిగ్ధం.. ఆదివారమా, సోమవారమా..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో దీపావళి సెలవుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ఈ నెల 27న సెలవు ఉంటుందా? 28ఉండనుందా? అన్నది ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 27నే దీపావళి సెలవుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. తాజా పరిణామాలతో పునరాలోచనలో పడినట్లు సమాచారం. చతుర్దశి ఘడియాలు ఆదివారం మధ్యాహ్నం తరువాత నుంచి వస్తాయని.. అందుకే సోమవారమే పండుగ అని కొంతమంది అంటున్నారు.

హైకోర్టు కూడా సోమవారం సెలవుగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా సోమవారమే సెలవు ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా సెలవును మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనిపై ఈ సాయంత్రంలోగా స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
0 comments:
Post a Comment