Monday, 21 October 2019

తెలంగాణలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువు పొడిగింపు

తెలంగాణలో బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువు పొడిగింపు
ఇంటర్వ్యూ, రాత పరీక్ష లేకుండా ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి గతంలో జారీ చేసిన జీవో గడువు గతేడాది ఆగస్టు 31తో ముగియగా, మళ్లీ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా 4వ తరగతి ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన గడువును సైతం 2020 జూన్ 30 వరకు పొడిగిస్తూ మరో ఉత్తర్వును జారీ చేశారు.

0 comments:

Post a Comment

Recent Posts