Friday, 25 October 2019

Medical Reimbursement Scheme under APIMA Rules, 1972

Health, Medical & Family Welfare – Medical Reimbursement Scheme under APIMA Rules, 1972 – Further extension of Medical Reimbursement Scheme from 01.04.2018 to 31.12.2018 – Comprehensive guidelines - Orders – Issued.

GO Rt No.345 dt.21.08.2018 ప్రకారం మెడికల్ రీయింబర్స్మెంట్ ద్వారా 204 జబ్బులకు చికిత్స పొందే అవకాశం తొలగించారు. 204 జబ్బులకు కేవలం EHS ద్వారా మాత్రమే చికిత్స పొందాలి. 204 జబ్బులలో కొన్ని ఉదా౹౹ Knee replacement, Eye cataract.

 కనుక మెడికల్ రీయింబర్స్మెంట్ ద్వారా చికిత్సకు ముందు జీవో 345 ను పరిశీలించి మనం పొందే చికిత్సకు రీయింబర్స్మెంట్ సౌకర్యం ఉందో లేదో గమనించండి-
Click here to Download G.O

0 comments:

Post a Comment

Recent Posts