Friday 25 October 2019

The state government has issued a permit to fill the vacancies of 9,674 village volunteers in various districts.

The state government has issued a permit to fill the vacancies of 9,674 village volunteers in various districts.
వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 9, 674 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీకి అవకాశం..

నవంబర్1న నోటిఫికేషన్ జారీ..

9,674 గ్రామ వలంటీర్ పోస్టుల భర్తీకి అనుమతి.

ఖాళీగా ఉన్న గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది . దీంతో ఖాళీగా ఉన్న 9 , 674 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల్లో కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయొచ్చు . మొత్తం 1 , 92 , 964 గ్రామ వలంటీర్ల పోస్టులకు గాను 1 , 83 , 290 మంది విధులు నిర్వహిస్తు న్నారు .

 మిగిలిన 9 , 674 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు . జిల్లాల వారీగా ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి వేర్వే రుగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి . ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి . దరఖాస్తుల ఆహ్వానానికి నవంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేయాలి . 
దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 10 వరకు గడువిచ్చారు . దరఖా స్తుల పరిశీలన 15లోగా , ఇంటర్వ్యూలను 16 నుంచి 20 వరకు నిర్వహిస్తారు . ఎంపికై నవారికి 22న సమాచారం పంపుతారు . వీరికి శిక్షణ 29 , 30 తేదీల్లో ఉంటుంది . డిసెంబర్ 1న పోస్టింగ్లు ఇస్తారు

0 comments:

Post a Comment

Recent Posts